Anakapalli District Asha Worker Recruitment 2025: అనకాపల్లి జిల్లా ఆశ వర్కర్ ఉద్యోగాలు.

Anakapalli District Asha Worker Recruitment 2025: అనకాపల్లి జిల్లా ఆశ వర్కర్ ఉద్యోగాలు.


Anakapalli District Asha Worker Recruitment 2025: అనకాపల్లి జిల్లా ఆశ వర్కర్ ఉద్యోగాలు.



Anakapalli District Asha Worker Recruitment 2025: అనకాపల్లి జిల్లా ఆశ వర్కర్ ఉద్యోగాలు.


  Anakapalli District నుండి Asha Worker ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Anakapalli District Asha Worker Recruitment 2025 ద్వారా 61 ఆశ వర్కర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.


ఈ 61 ఉద్యోగాలలో అర్బన్ లో 12 ఉద్యోగాలను, రూరల్ లో 49 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Anakapalli District Asha Worker Recruitment 2025 నోటిఫికేషన్ సెప్టెంబర్ 4, 2025 వ తేదీన విడుదల అయింది.


  ఈ Anakapalli District Asha Worker Recruitment 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 4, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 13, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.


పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ లో ఉద్యోగాలు.


Educational Qualification: 


  * మహిళలు అప్లై చేసుకునే సంబంధిత గ్రామం/పట్టణం కి చెంది ఉండాలి.


  * మినిమం 10 వ తరగతి చదివి ఉండాలి. 12వ తరగతి చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.


  * మహిళా అభ్యర్థి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి.


Age Limit: 


  ఈ Anakapalli District Asha Worker Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.


How to Apply: 


  అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. అనకాపల్లి జిల్లా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ గ్రామం లో వెకాన్సిస్ చూస్కోండి. అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపండి. అప్లికేషన్ ఫారం తో పాటు వారు అడిగిన డాక్యుమెంట్స్ నీ అటాచ్ చేయండి.


  అప్లికేషన్ ఫారంతో పాటు డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి గ్రామంలోని సంబంధిత పిహెచ్ఎస్సి మెడికల్ ఆఫీసర్కు అందజేయాలి. 


Official Website: https://anakapalli.ap.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు